అలిశెట్టి కవిత్వంలో ఎన్నికల ‘ఎండమావులు’
ఆధునిక తెలుగు సాహిత్యంలో వచన కవిత్వంతో యువతరం పాఠకుల్లో అగ్గిని రాజేసిన అక్షర యోధుడు అలిశెట్టి ప్రభాకర్. 12 జనవరి 1954లో జన్మించి అనారోగ్య సమస్యలతో అనునిత్యం పోరాడిన కవి ముప్పైయి తొమ్మదేళ్లకే కన్నుమూశారు. అలిశెట్టి ప్రభాకర్ కవిత్వంలో ఆయన నిబద్ధత, జీవితంలోని ఆత్మగౌరవం నేటి యువతరం కవులకు ఆదర్శనీయము, ఆచరణనీయమైన వ్యక్తిత్వమని ఆయన సన్నిహిత…