వోటు విలువ తెలుసుకో…భవితను నిర్మించుకో!

మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. పోరాడి రాజులు అవుతారో.. వోటును అమ్ముకుని బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది – డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రపంచంలో ఏ పదవీ వోటరు బాధ్యతకంటే గొప్పది కాదు -ఫెలిక్స్ ఫ్రాంక్‌ఫర్టర్ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజల చేతిలోనే సార్వభౌమాధికారం వుంటుంది. అటువంటి ప్రజాస్వామ్య మనుగడకు నవ సమాజ…
