మాకో రోబోటిక్ సిస్టమ్‌తో మోకాలు-హిప్ మార్పిడి ఆపరేషన్లు

– విజయవంతంగా 250 శస్త్రచికిత్సలు పూర్తి – కేర్ హాస్పిటల్స్ సాధించిన మరో విజయం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ అత్యాధునిక మాకో రోబోటిక్-అసిస్టెడ్ సిస్టమ్ సహాయంతో 250 మోకాలు మరియు హిప్ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సాంకేతికతను ప్రవేశపెట్టిన తక్కువ కాలంలోనే ఈ మైలురాయిని…
