కిట్స్ వరంగల్ లో బతుకమ్మ సంబరాలు

వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్(కిట్స్ డబ్ల్యు)లో మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఫైనార్ట్స్ (ఎండిుఫ్) క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్), సహస్ర ఉమెన్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో,…
