22న కిట్స్ యాన్యువల్ గ్రాడ్యుయేషన్ డే

వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 20: స్వయంప్రతిపత్త కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ 2021-2025 సంవత్సర బ్యాచ్ విద్యార్థుల 42వ గ్రాడ్యుయేషన్ డేను ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు, కళాశాల గవర్నింగ్‌బాడీ చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు ఒక ప్రకటనలో తెలిపారు. కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో 8వ అటానమస్ బ్యాచ్ 42వ…
