Industries : పరిశ్రమలకు పనికొచ్చే ఇంజినీర్లుగా ఎదగాలి

– క్రమశిక్షణపై విద్యార్థులు దృష్టి కేంద్రీకరించాలి – విద్యలో సామర్థ్యాలు, నైపుణాలే కీలకం – కిట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక్‌రెడ్డి వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 6: పరిశ్రమలకు (Industries) పనికొచ్చే ఇంజనీర్‌గా, మంచి వ్యక్తిగా జీవితంలో మరింత క్రమశిక్షణను అలవరచుకోవడంపై విద్యార్థులు తమ దృష్టిని కేంద్రీకరించాలని కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్…
