ఐఎస్‌టిడితో కిట్స్ ఎంవోయూ

వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 13: కిట్స్ డబ్ల్యూ ఎంబీఏ విభాగం హైదరాబాద్‌లోని ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ (ఐఎస్‌టీడీి)తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు. ఈ ఒప్పందం నూతన పరిశోధనలకు, మేనేజ్‌మెంట్, వ్యవస్థాపకత, ఏఐ సాంకేతిక విద్య వంటి పలు సేవల అభివృద్ధికి తోడ్పడుతుందని ఐఎస్‌టిడి…
