‘సంశోధిని’ వాల్ ఆర్ట్ ఆఫ్ టెక్నికల్ సింపోజియం ఆవిష్కరణ

వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: కిట్స్ వరంగల్‌లో సంశోధిని-25 సాంకేతిక ఉత్సవం సందర్భంగా ఫొటోగ్రఫీ అండ్ మీడియా క్లబ్ (పీఎమ్‌సీ), స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్), కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్ డబ్ల్యు) వాల్ ఆర్ట్‌ను డిజైన్ చేసి పెయింట్ చేశారు. దీన్ని కిట్స్‌డబ్ల్యు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్ రెడ్డి…
