ప్రపంచ ఐక్యత, స్థిరమైన దౌత్యంపై లోతైన పరిశోధన

‘కిట్స్’లో మోడల్ యునైటెడ్ నేషన్స్-2026 ప్రారంభం వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 16: ప్రపంచ ఐక్యత, స్థిరమైన దౌత్యంపై లోతైన పరిశోధన చేసే పనిని విద్యార్థులకు అప్పగించినట్లు, అందుకోసం మోడల్ యునైటెడ్ నేషన్స్ 2026 (కిట్స్-మన్) 9.O అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు కిట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి వెల్లడించారు. ఈ రకమైన పరిశోధన సాధారణ విద్యార్థిస్థాయిని…
