కైట్ ఫెస్టివల్ మతసామరస్యానికి ప్రతీక

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12ః కైట్ ఫెస్టివల్ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. నెక్లెస్ రోడ్డు సమీపంలోని ఐమాక్స్ సర్కిల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.…
