Tag #kishanreddy #vinayaka chaviti #greetings

ప్రజలకు కిషన్‌రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ వినాయక చవితి పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.. అన్ని రకాల విఘ్నాలను తొలగించి సరైన మార్గంలో మనల్ని నడిపించే విఘ్నేశ్వరుడు ఓర్పునకు, విద్యకు, శ్రద్ధాసక్తులకు, ప్రకృతికి, పర్యావరణ పరిరక్షణకు, విజయానికి…