కాళేశ్వరంతో నష్టమే ఎక్కువ

-ఇది పనికొచ్చే ప్రాజెక్ట్ కాదు – గతంలోనే దీనిపై బిజెపి స్పష్టత ఇచ్చింది – నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ నివేదిక కూడా తెలిపింది – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఉపయోగం కన్నా నష్టం ఎక్కువగా కలిగించిందని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలోని పాలక పార్టీలపై తీవ్ర…
