కేసీఆర్ పాపాల ఫలితంగానే బీఆర్‌ఎస్ ఓటమి

బిఆర్‌ఎస్ ఒక్కసీటు గెల్చినా లాభం లేదు విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి మంచిర్యాల, ప్రజాతంత్ర ,ఫిబ్రవరి23: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ పాలన ఖతమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపేర్కొన్నారు. కెసిఆర్ అవినీతే ఆయనను బొందపెట్టిందన్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర లో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాపాల…
