హైదరాబాద్ వొదిలి దిల్లీలో ఏం చేస్తున్నారు
ప్రజలు వరద కష్టాలు పడుతున్న పట్టించుకోరా మూసీ వరదలపై ఎందుకు నోరు మెదపరు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ఏమయ్యింది కెసిఆర్ తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్ రెడ్డి మూసారాంబాగ్ పరిసరాలను పరిశీలించిన మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : వరదలతో ప్రజలను నానాయాతన పడుతుంటే దిల్లీలో మకాం వేసిన సిఎం కెసిఆర్ ఏం…
