సీఎం గాలి మాటలకు సమాధానం చెప్పాలా?

మీడియాతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6 : సీఎం రేవంత్ రెడ్డి గాలి మాటలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని, సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హోటల్ తాజ్ వివాంట వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నా…
