ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు.. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్..

కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 95% తెలంగాణకు లబ్ధి తెలంగాణకు రూ.లక్షా 50 వేల కోట్లు రాబోతున్నాయి ఆదాయ పన్ను పరిధిని 12 లక్షలకు పెంచడం చారిత్రక నిర్ణయం కేంద్ర బడ్జెట్ 2025-26పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 : కేంద్ర బడ్జెట్ ఎంతో ప్రత్యేకమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…
