ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపండి

– హోం మంత్రి అమిత్‌షాకు కిషన్‌రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయని, హైదరాబాద్‌లో మూసీ నది, ఇతర కాల్వలు పొంగి పొర్లుతుండగా మరో రెండ్రోజులపాటు భారీ వర్ష సూచన అని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు పరిస్థితిని…
