ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు

– ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో ఎనిమిదిచోట్ల తనిఖీలు హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 29 :హనుమకొండ జిల్లా కాజీపేట చైతన్యపురిలో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావు ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో…
