ఖేలో ఇండియా 8వ ఎడిషన్‌ను కేటాయించాలి

– క్రీడల అభివృద్ధికి నిధులు కేటాయించాలి – రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియాతో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం దిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం శ్రీహరి విలేకరులతో మాట్లాడుతూ నేడు దిల్లీలో కేంద్ర మంత్రితో…
