క్రీడలపై ఆసక్తి పెరిగేందుకే ‘ఖేలో భారత్’
– పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమంలో రామచందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: యువతకు క్రీడలపై ఆసక్తి పెరగాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖేలో భారత్ అనే కార్యక్రమం ప్రారంభించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రధాని మోదీ అన్ని క్రీడలను ప్రోత్సహించారని, భారతీయ క్రీడాకారులకు…
