చందానగర్‌లో భారీ దోపిడీ

– ఖజానా జ్యువెలర్స్‌లో కాల్పులు – బంగారం, వెండి, నగదు అపహరణ – రంగంలోకి దిగిన పోలీసులు.. గాలింపు ముమ్మరం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: హైదరాబాద్ మహా నగరంలో ఓ జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపిన దుండగులు భారీ దోపిడీకి ఒడిగట్టారు. చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్ షాపులో కొంతమంది దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఒక్కసారిగా…
