ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా

– దిల్లీ లీడర్లా కాదు.. గల్లీ లీడర్లా వ్యాఖ్యలు -వరుస వైఫల్యాలతో కాంగ్రెస్‌లో అసహనం – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 5: కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్నటి హైదరాబాద్ సభలో బిజెపి నాయకులు ఆడా కాదు, మగా కాదు అంటూ చేసిన అసభ్యకర, అభ్యంతరకర, అనాలోచిత వ్యాఖ్యలను కేంద్ర మంత్రి…
