ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక వాయిదా

– చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వివాదం – జోగు రామన్న హౌజ్ అరెస్ట్ నిర్మల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: ఖానాపూర్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చేతులు ఎత్తే క్రమంలో కౌన్సిలర్ల మధ్య వివాదం నెలకొంది. అధికారులతో ఎమ్మెల్యే, కాంగ్రెస్ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో నిర్మల్ జిల్లా…
