ఖైరతాబాద్ గణేషుడికి భారీ ఆదాయం
రూ.కోటి పది లక్షలు సమకూరినట్లు నిర్వాహకుల వెల్లడి హుండీ ద్వారా రూ.70 లక్షలు.. ప్రకటనల రూపంలో రూ.40 లక్షలు నేటి మహానిమజ్జనానికి ఏర్పాట్లు షురూ.. గణేశ్ నిమజ్జనాలతో నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయాన్ని లెక్కించగా, మొత్తం రూ.70 లక్షల ఆదాయం వొచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. హోర్డింగులు, ఇతర సంస్థల…