కేయాన్స్ పరిశ్రమపై అవాస్తవాలు ప్రచారం

కేంద్రం, గుజరాత్‌లు అధిక సబ్సిడీలు ఇచ్చాయి ఇది కె.టి.ఆర్.కు తెలుసు తప్పుడు ప్రచారం చేయొద్దు ఐ.టి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19: కేయెన్స్ సెమీ కండక్టర్ పరిశ్రమ (Keynes industry) హైదరాబాద్ నుంచి గుజరాత్ తరలిపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీఆరెస్ నేత కేటీఆర్ (KTR) ఆరోపించడం బట్టకాల్చి…
