యాసిడ్ దాడుల కేసులో కీలక మలుపు

– నిందితుల ఆస్తులు వేలం వేసి, బాధితులకు పరిహారం – ‘సుప్రీమ్’ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక ఆదేశాలు న్యూదిల్లీ, జనవరి 27: యాసిడ్ దాడుల కేసుల్లో బాధితులకు అండగా సుప్రీం కోర్టు నిలిచింది. వారికి అందచేస్తున్న పరిహారం సరిపోదని అభిప్రాయపడింది. నిందితుల ఆస్తులను వేలం వేసి బాధితులకు పరిహారంగా ఎందుకు ఇవ్వకూడదని సుప్రీం కోర్టు…
