రాష్ట్ర సాధనలో కరీంగనర్‌ది కీలక పాత్ర

– బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ – మాట నిలబెట్టుకున్న సోనియమ్మ – తొలి ఏడాదే 60వేల ఉద్యోగాల భర్తీ – మరో 40వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి – హుస్నాబాద్‌లో రూ.22.78 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన హుస్నాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత…
