రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు

– సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం – భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పటాన్ చెరు,ప్రజాతంత్ర, జనవరి 28: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను పూర్తిగా పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు అమలు చేస్తోందని…
