శుభ్రతను మెరుగుపరిచేందుకు కీలక చర్యలు

చెత్త సేకరణకు రిక్షాలు పంపిణీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్, ప్రజాతంత్ర,డిసెంబర్ 04: పారిశుధ్య నిర్వహణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొ రేషన్ నగరంలో శుభ్రతను మెరుగు పరిచే దిశగా పలు కీలక చర్యలు చేపట్టి ందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కార్య…
