రోడ్డు భద్రతకు కీలక చర్యలు

– ప్రత్యేకంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు – పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్షా సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నియంత్రించి రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు దిశగా పోలీస్ శాఖ…
