కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూత

తిరువనంతపురం, జులై 21: కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత, కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ (101) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందారు. గత నెల 23న తీవ్ర అనారోగ్యానికి గురవ్వగా తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు ఆయన్ని తరలించారు. చికిత్సపొందుతూ తుది…
