కేరళంలో సీఎం రేవంత్ రోడ్ షో

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: కేరళంలో ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. అక్కడి ఎస్ఎం లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు బుధవారం రోడ్ షోలో పాల్గొని స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, పినరయ్ విజయన్‌కు తేడా ఏమీ లేదని, కేరళం ప్రజలు తెలివైన వారు, విద్యాధికులని, …
