కేజ్రీవాల్‌కు మరో నాలుగు రోజుల కస్టడీ

ఏప్రిల్ 1న కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆదేశం దేశం ముందు ఆప్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఇదంతా రాజకీయ కుట్ర అన్న కేజ్రీవాల్ న్యూదిల్లీ,మార్చి 28: దిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ ఈడీ కస్టడీని దిల్లీ న్యాయస్థానం మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 1వరకు ఆయన్ను ఈడీ…
