*కడ్తాల్ లో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 1 : కడ్తాల మండలం వంపుగూడ – చల్లపల్లి సాలార్పూర్ గ్రామాల మీదుగా పడకల్ గేట్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.18 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి గ్రామణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో…