కెసిఆర్ అంతిమ ఫర్మానా ..!
భారతీయ జనతాపార్టీ వరంగల్‌లో సభను అడ్డుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఫర్మానా జారీ చేశారో అదే ఆయన అంతిమ ఫర్మానా అవుతుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా జ్యోస్యం చెప్పారు. గతంలో నిజామ్ సర్కార్ ఇక్కడి ప్రజలు సభలు, సమావేశాలు పెట్టుకోకుండా, లైబ్రరీలు, పాఠశాలలు నిర్వహణపై అంకుశం మోపుతూ ఇలాగే ఫర్మానా జారీ చేస్తే,…
