సంక్షేమ పథకాల చెల్లింపులు ఆపాలని కేసీఆర్ కుట్ర

నవంబర్ 2లోపు పూర్తి చేయాలి • రిటైర్ అధికారులతో కేసీఆర్ ప్రయివేట్ ఆర్మీ •నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయి. •పార్టీ ఆదేశిస్తే కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధం •బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం అంతా చెడ్డీ గ్యాంగ్ •2/3 మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. •టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్26:తెలంగాణ ప్రభుత్వం…
