ఎన్నికల ప్రచారం కోసం కెసిఆర్ బస్సుయాత్ర

22 నుంచి మే 10 వరకు రాష్ట్రంలో ప్రచారంఈసీకి నివేదించిన బిఆర్‌ఎస్ ప్రతినిధి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 19 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్ అధినేత, కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 22 నుంచి మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించను న్నారు. కెసిఆర్ బస్సు యాత్రకు అనుమతి కోసం బిఆర్‌ఎస్ అధికార…
