పాలమూరుకు కేసీఆర్ నమ్మకద్రోహం

– కేటీఆర్ గడ్డం పెంచితే రేవంత్ అయిపోడు – కాళేశ్వరం డిజైన్ లోపాలతోనే మేడిగడ్డ కుంగుబాటు – డిసెంబర్‌లో కాళేశ్వరం, ఎల్‌నినోపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు – హైదరాబాద్- లగచర్లను దిల్లీ-నోయిడా తరహాలో అభివృద్ధి చేస్తాం – ఎల్‌నినోతో నీటి ఎద్దడి తప్పదు – కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్, ప్రజాతంత్ర, నవంబర్…
