విద్వేషాన్నివీడి వివేకంతో జీవించాలి

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24 : పాపులను సైతం క్షమించిన క్రీస్తు.. మానవాళికి ఆదర్శనీయుడని మాజీ సీఎం, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. విద్వేషాన్నివీడి వివేకంతో జీవించాలనేదే క్రీస్తు బోధన సారాంశమని, పదేండ్ల బిఆర్‌ఎస్ పాలనలో క్రిస్టియన్ మైనార్టీలకు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు.…