ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కెసిఆర్ ప్రమాణం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27 : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన కెసిఆర్ గజ్వెల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ ఛాంబర్‌లో ఆయన ప్రమాణం చేస్తారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గజ్వెల్ నుంచి ఎన్నికయ్యారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా…
