Tag #KCR #tributes #remembering #Ilamma fighting spirit

చాకలి ఐలమ్మకు కేసీఆర్‌నివాళి

గజ్వెల్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 26:‌ పాలకులు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను అటు న్యాయస్థానాల్లో, ఇటు క్షేత్ర స్థాయిలోనూ పోరాడి గెలవాలనే ప్రజాస్వామిక స్ఫూర్తిని చిట్యాల ఐలమ్మ తెలంగాణ సమాజానికి అందించింది అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఆమె పోరాట…