కుసుమ జగదీశ్ కుటుంబానికి కేసీఆర్ అండ

– ఆయన కుమార్తె మెడిసిన్ విద్యకు ఫీజు చెక్కు అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: బీఆరఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు, ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబానికి బీఆరఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీలో మొదటి నుండి క్రియాశీలకంగా వ్యవహరించిన జగదీశ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో…
