సీఎం పదవికి కెసిఆర్ రాజీనామా

ఓఎస్‌డి ద్వారా గవర్నర్‌కు రాజీనామా లేఖ కాన్వాయ్ లేకుండా నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌కు కెసిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 03 : తెలంగాణ రాష్ట్ర సీఎం పదవికి కెసిఆర్ రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వొచ్చిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆనవాయితీకి భిన్నంగా…
