పాలమూరు ఉమ్మడి జిల్లాలో పచ్చదనం
ప్రాజెక్టులతో జలకళ ఉట్టి పడుతోంది గంజి కేంద్రాలు బంద్..కొనుగోలు కేంద్రాల రాక తెలంగాణ ఏర్పడితే చిమ్మచీకటని శాపాలు నేడు తెలంగాణలో వెలుగుజిలుగులు ఆంధ్రాలో మాత్రం చిమ్మ చీకట్లు ధరణిని వద్దన్న వాడినే బంగాళాఖాతంలో వేద్దాం గృహలక్ష్మి కింద నియోజకవర్గానికి 3వేల ఇళ్లు తెలంగాణ వల్లనే వ్యవసాయంలో నంబర్ వన్ నాగర్‌కర్నూలు పర్యటనలో సిఎం కెసిఆర్ నాగర్‌కర్నూల్,ప్రజాతంత్ర,జూన్6:…
