20న కేసీఆర్ సభకు ఏర్పాట్లు
– నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జిల నియామకం జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : జగిత్యాలలో ఈనెల 20న జరగనున్న బీఆ ర్ ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్) భారీ బహిరంగ సభ కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్‌చార్జిలను ప్రకటించారు. సభకు జన సమీకరణ, ప్రాంగణ ఏర్పాట్లు నిర్వహణ బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు గాదరి…
