బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్, రేవంతే..

– కేసీఆర్ అవినీతిని కక్కిస్తామన్నారు.. రూ.లక్ష కూడా కక్కించలేదు – దిల్లీస్థాయిలో కాంగ్రెస్, కేసీఆర్‌ల మధ్య ఒప్పందం నిజం కాదా.. – బీఆర్‌ఎస్ నేతలపై కేసులన్నీ ఏమయ్యాయి? – సీఎంవి సోయి లేని మాటలు – రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 8: కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతో ముఖ్యమంత్రి సోయి…
