కేసీఆర్ లేని ఇంటికి నోటీస్ ఎలా అంటిస్తారు?

– పోలీసుల అత్యుత్సాహం ఎవరి కోసం?? – తెలంగాణ తెచ్చిన పెద్దాయననే అవమానిస్తారా – ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31 : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ‘సిట్’ రెండోసారి ఇచ్చిన నోటీసును నందినగర్‌లోని ఆయన నివాసం గోడకు అతికించడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు…
