కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే

– రేవంత్ భాష తీరు దారుణం – కేసీఆర్‌ను ఉరితీయాలంటే రేవంత్‌ను పదిసార్లు తీయాలి – హరీష్ రావు బబుల్ షూటర్ మాత్రమే – మీడియాతో చిట్‌చాట్‌లో కవిత సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత,…
