పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: ఎమ్మెల్సీ కవితను పార్టీనుంచి సస్పెండ్ చేసిన క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రవల్లి ఫావమ్‌హౌస్‌లో పార్టీ నేతలతో అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి భేటీ అయ్యారు. కవిత సస్పెన్షన్ తరువాత పార్టీ తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి,…
