మెదక్ జిల్లా కలను నిజం చేసిన కె.సి.ఆర్.

– సిద్దిపేట, మెదక్‌గా బాగా అభివృద్ధి చెందాయి -ఘణపురం కాలువ ఆధునికీకరించేరు – స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలి – మాజీ మంత్రి హరీష్‌రావు పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: ఇక్కడ ఉన్నోళ్లు అందరూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారేనని, మెదక్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టమని మాజీ మంత్రి హరీష్‌రావు…
